
Quick Commerce: డెలివరీ బాయ్స్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇకపై నో 10 మినిట్స్ డెలివరీ
January 13, 2026
no 10-minute delivery rule: దేశవ్యాప్తంగా జరిగిన గిగ్ కార్మికుల సమ్మె మంగళవారం ముగిసింది. డెలివరీ బాయ్‌లను రక్షించడానికి కేంద్రం ముందడుగు వేసింది. ప్రభుత్వ జోక్యం తర్వాత ఆన్‌లైన్ ఆర్డర్లకు 10 మినిట్స్ డెలివరీ నిబంధనను అన్ని ఆన్‌లైన్ డెలివరీ సంస్థలు ఎత్తివేశాయి.






