_1765707463135.jpg)
December 14, 2025
teacher's couple died:పంజాబ్‌లో రోజు రోజుకు పోగమంచు పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం రహదారులపై దట్టమైన పోగమంచు కమ్ముకుంది. ఈ పోగమంచు ఎఫెక్ట్‌తో ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ కారులో ప్రయాణించిన ఉపాధ్యాయులైన దంపతులు మృతి చెందారు. వీరి మృతి స్థానికులతో విషాదం నింపింది. టీచర్ అయిన మహిళ ఎన్నికల విధుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.







_1765895060846.jpg)