
Prashant Veer: రూ.30 లక్షలతో ఎంట్రీ.. ఇప్పుడు ఏకంగా రూ.14.20 కోట్లు!
December 16, 2025
most expensive uncapped player prashant veer in ipl history: ఐపీఎల్-2026 మినీ వేలంలో 20 ఏళ్ల యువ ప్లేయర్‌పై కాసుల వర్షం కురిసింది. ఆ ప్లేయర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి దిగ్గజ ఫ్రాంచైజీల పోటీ పడ్డాయి





