_1767703324303.png)
January 6, 2026
cm chandrababu meeting with amit shah: ఏపీ సీఎం చంద్రబాబు రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోమంత్రి అమిత్ షాతో అపాయింట్‌మెంట్ ఖారారు కావడంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. అమిత్ షాతో చంద్రబాబు సమావేశమై.. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రావాల్సిన నిధులు, కేటాయింపులపై చర్చించే అవకాశం ఉంది.








_1767769476387.jpg)
_1767769248107.jpg)
_1767767428255.jpg)