_1768213322200.png)
Supreme Court: సుప్రీంకోర్టులో పోలవరం-నల్లమలసాగర్ రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న తెలంగాణ ప్రభుత్వం
January 12, 2026
supreme court: పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు కేసులో సుప్రీంకోర్టులో కీలక వాదోపవాదనలు చోటు చేసుకోగా.. ధర్మాసనం కీలక తీర్పును వెల్లడించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని.. ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయని సుప్రీం తెలిపింది. దీంతో పిటిషన్‌ని వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.


_1768234113380.png)
_1768232869678.png)
_1768231009769.png)
_1768226433827.png)
_1768223743859.png)