_1765855721365.jpg)
December 16, 2025
car accident in palnadu district: పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల రహదారిపై రైతులు ధాన్యం ఆరబోశారు. ఓ కారు అతి వేగతంతో ధాన్యంపైకి ఎక్కించింది. దీంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొప్పన నాగమణి అనే మహిళ స్పాట్‌లోనే మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదానికి గల కారణం. రోడ్డుపై ధాన్యం ఆరబోయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు







