
Telangana Panchayat Elections 2025: ఓటు వేసేందుకు అమెరికా నుంచి వచ్చిన మామ.. ఆ ఒక్క ఓటుతోనే కోడలు గెలుపు!
December 15, 2025
nirmal district candidate won the telangana panchayat elections 2025 by 1 vote: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముత్యాల శ్రీవేద ఒక్క ఓటు తేడాతో విజయం సాధించింది



_1766030147493.jpg)

_1766026838347.jpg)
