_1765808304596.jpg)
December 15, 2025
new zealand visa price hiked for indians: ఇండియా నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లే వారికి షాక్ తగిలింది. భారతీయులు ఉద్యోగాల కోసం ఇతర దేశాలు వెళ్తుంటారు. అయితే వీసా దరఖాస్తు కేంద్రాల్లో వసూలు చేసే సర్వీసు ఫీజును న్యూజిలాండ్ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వచ్చే యేడాది జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో అమల్లోకి వస్తోంది. ఇండియాతో సహా ఇతర 25 దేశాల్లో వీసా సర్వీసు ఫీజులు పెంచుతున్నట్లు న్యూజిలాండ్ వెల్లడించింది






_1765895060846.jpg)