Home/Tag: New Year 2026
Tag: New Year 2026
New Rules 2026: జనవరి 1 నుంచి జరిగే మార్పులు.. ఈసారి చాలా ఉన్నాయ్!
New Rules 2026: జనవరి 1 నుంచి జరిగే మార్పులు.. ఈసారి చాలా ఉన్నాయ్!

December 27, 2025

1st january 2026 new rules: జనవరి 1, 2026 నుండి సంవత్సరం మారడమే కాకుండా, కొన్ని నియమాలు కూడా మారుతాయి, ఇది మీ జీవితాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. ఈ మార్పులు మీ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి, ముఖ్యంగా జనవరి 2026 నుండి బ్యాంకింగ్, సోషల్ మీడియా, ప్రభుత్వ సేవలు , సంక్షేమ పథకాలలో ప్రధాన మార్పులు రానున్నాయి.

2026 Bank Holidays: 2026 బ్యాంక్‌ సెలవులు ఇవే..!
2026 Bank Holidays: 2026 బ్యాంక్‌ సెలవులు ఇవే..!

December 27, 2025

bank holidays 2026: 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకుల సెలవుల జాబితాను ప్రకటించింది

Operation Aghaat: ఢిల్లీలో భారీ ఆపరేషన్.. 285మందికిపైగా అరెస్ట్
Operation Aghaat: ఢిల్లీలో భారీ ఆపరేషన్.. 285మందికిపైగా అరెస్ట్

December 27, 2025

massive pre new year crackdown sees over 285: ఢిల్లీలో పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాత్రికి రాత్రే చేపట్టిన ఆపరేషన్‌లో వందలాది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు