
January 19, 2026
deepak suicide in kerala: బస్సులో మహిళను అసభ్యకరంగా తాకాడంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

January 19, 2026
deepak suicide in kerala: బస్సులో మహిళను అసభ్యకరంగా తాకాడంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

January 19, 2026
phones are banned in chardham temples:చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు బిగ్ అలర్ట్. చార్ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాత్రలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు.. ఈ సంవత్సరంలో జరిగే యాత్రకు చార్ధామ్ ఆలయాల్లోకి సెల్ ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లడాన్ని పూర్తిగా నిషేధించినట్లు అధికారులు తెలిపారు.

January 18, 2026
accident in maharashtra:మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని పుణే-సోలాపూర్ జాతీయ రహదారిపై మోహోల్ సమీపంలో జరిగింది.

January 17, 2026
encounter in bijapur:ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం బీజాపుర్ జిల్లాలోని జాతీయ ఉద్యానవనంలో మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు మావోయిస్టులు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది

January 17, 2026
prime minister modi's tweet:మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి భారీ విజయం సాధించింది. ఈ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

January 15, 2026
surrender of maoists: వరుస దెబ్బలతో అట్టుడుకుతున్న మావోయిస్టు పార్టీకి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరో షాక్ తగిలింది. తాజాగా 52 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.

January 15, 2026
jallikattu in tamil nadu: సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు పోటీలు జోరుగా కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడిపందేలు ఎంత ఫేమస్సో.. అక్కడ జల్లికట్టు అంత ఫేమస్. ఇవాళ మదురై జిల్లాలో జల్లికట్టు సంబరాలు అంబరాన్ని తాకాయి. రంకెలు వేస్తున్న పోట్లగిత్తలను లొంగదీసేందుకు కుర్రాళ్లు ప్రయత్నించారు. ఈ పోటీలను చూడదానికి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చారు.

January 15, 2026
supreme court:ప్రేమికులు తమ ప్రేమని కలకాలం నిలవాలని కలలు కంటారు. జీవితాంతం తమ మధ్య ప్రేమ అలాగే ఉండాలని వివాహం చేసుకుంటారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ప్రేమ ఎక్కువ కాలం ఉండట్లేదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల లవ్ మ్యారేజ్ చేసుకున్న ఎందరో విడిపోతున్నారు. డివోర్స్‌తో తమ ప్రేమ బంధానికి చెక్ పెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వైవాహిక సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

January 14, 2026
miracle in nagpur:మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక విచిత్ర సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పట్టణానికి చెందిన 103 ఏళ్ల వృద్ధురాలు గంగాబాయి సఖారే కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నారు. జనవరి 12న ఉదయం ఆమె మృతి చెందినట్లు కుటుంబసభ్యులు నిర్ధారించుకున్నారు.

January 14, 2026
miracle in sabarimala:కేరళలో శబరిమల అయ్యప్ప క్షేత్రంలో అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. హరిహరక్షేత్రం శబరిమల 'స్వామియే శరణం అయ్యప్ప' అంటూ అయ్యప్ప నామస్మరణతో ఆలయం మార్మోగింది. మకర సంక్రాంతి సందర్భంగా పొన్నంబలమేడు కొండలపై జ్యోతి దర్శనం కోసం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు.

January 14, 2026
blast in jharkhand:సంక్రాంతి పండుగ వేళలో జార్ఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో ఓ ఇంటి నిర్మాణం కోసం గోతులు తవ్వకాలు చేస్తుండంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

January 14, 2026
insv kaundinya:నౌకాయాన రంగంలో భారత్ అరుదైన ఘనత సాధించింది. ఇండియన్ నేవీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన సాంప్రదాయ కుట్టు నౌక insv కౌండిన్య తన చారిత్రాత్మక ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందని అధికారులు తెలిపారు. ఇటీవల గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి బయల్దేరిన 'ఐఎన్ఎస్వీ కౌండిన్య' ఈనెల 14న ఒమన్‌లోని మస్కట్‌కు విజయవంతంగా చేరుకుంది.

January 12, 2026
pslv- c 62 rocket:భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి pslv-c62 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. పీఎస్ఎల్వీ - సీ62 (pslv- c 62) రాకెట్ సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం ఉదయం 10.18నిమషాలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.

January 11, 2026
modis visit to somnath temple:భారత దేశ ప్రధాని మోదీ గుజరాత్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమానాథ్ దేవాలయాన్నా సందర్శించారు. ముందుగా ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో నిర్వహిస్తున్న 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

January 11, 2026
rape-accused expelled mla rahul arrested:కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్కుటత్తిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆయన రెండు రేప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఆయనపై మూడో అత్యాచార కేసు నమోదు కావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

January 11, 2026
plane crash in bhubaneswar: ఓ చార్టర్డ్ విమానం కుప్పకూలిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని రవుర్కెలాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇండియా వన్ ఎయిర్ సంస్థకు చెందిన 9 సీటర్ చార్టర్డ్ విమానం భువనేశ్వర్ ఎయిర్‌పోర్టు నుంచి శనివారం మధ్యాహ్నం 12.15నిమషాలకు బయలుదేరింది. రవుర్కెలాలో దిగాల్సి ఉండగా మధ్యాహ్నం 1.30 నిమషాలకు గమ్యస్థానానికి ఐదు కి.మీ దూరంలో జరద్ వద్ద పంటపోలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6మందికి తీవ్ర గాయాలయ్యాయి.

January 10, 2026
chinese woman arrested at nepal border:ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన చైనా మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మహారాజ్‌గంజ్ జిల్లాలోని ఇండో-నేపాల్ సరిహద్దు వద్దతచ్చాడుతున్న ఆమెను సశస్త్ర సీమా బల్ సిబ్బంది పట్టుకున్నారు. సరైన వీసా, పాస్‌పోర్టు పత్రాలు లేకుండా ఇండో –నేపాల్ సరిహద్దు దాటేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.

January 9, 2026
center's key decision on manufacture of sleeper buses:ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో స్లీపర్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. స్లీపర్ బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 6 నెలలలో బస్సు ప్రమాదాల్లో సుమారుగా 145మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం స్లీపర్ బస్సుల తయరీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

January 6, 2026
sonia gandhi admitted ganga ramto hospital: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబసభ్యులు ఢిల్లీలోని ప్రఖ్యాత సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఆమె ఛాతి వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది

January 6, 2026
former union minister suresh kalmadi passed away: ప్రముఖ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి(81) మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పూణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో రైల్వేశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు
_1766563991749.jpg)
December 24, 2025
pm modi praises isro:ఇండియా అంతరిక్ష రంగంలో lvm3-m6 ప్రయోగం విజయం మరో కీలక మైలురాయిగా నిలిచిందన్నారు ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ. యువత శక్తి, శాస్త్రీయ నైపుణ్యం, దేశీయ సాంకేతికతల కలయికతో భారత అంతరిక్ష కార్యక్రమం మరింత వేగంగా ముందుకు దూసుకెళ్తుందని మోదీ తెలిపారు.

December 24, 2025
nitin gadkari: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నందున గొంతు నొప్పి (అలర్జీ) వచ్చిందని ఆయన తెలిపారు.

December 24, 2025
lvm3 m6 baahubali rocket: కాసేపట్లో శ్రీహరి కోట నుంచి అంతరిక్షంలోకి lvm3 m6 బాహుబలి రాకెట్ దూసుకెళ్లింది. ఉదయం 8.54 గంటలకు lvm3 m6 బాహుబలి రాకెట్ నింగిలోకి ప్రయోగించారు.

December 23, 2025
new rules from january 2026: వారం రోజుల్లో 2025 సంవత్సరానికి బై బై చెప్పేసి 2026 ఏడాదికి స్వాగతం చెప్పబోతున్నాం. నూతన సంవత్సరంలో తమ జీవితాల్లో మార్పులు రావాలని చాలా మంది కొత్త సంవత్సరం రిజల్యూషన్స్ తీసుకుంటుంటారు.
_1766472882506.jpg)
December 23, 2025
bangladesh high commission in delhi: ఢిల్లీలో ఉద్రక్తత వాతావరణ చోటుచేసుకుంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద వీహెచ్‌పీ నేతలు నిరసనలకు దిగారు.
January 19, 2026
_1768838513727.jpg)
January 19, 2026
_1768837189179.jpg)
January 19, 2026
_1768835383614.jpg)
January 19, 2026
_1768831735746.jpg)