
December 12, 2025
minister lokesh launched cognizant office in visakhapatnam: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. విశాఖపట్నంలో ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ ఆఫీస్‌ను శుక్రవారం మంత్రి నారా లోకేవ్ ప్రారంభించారు. మొత్తం 21.31 ఎకరాల్లో కాగ్నిజెంట్ ఆఫీస్‌కు పర్మినెంట్ క్యాంపస్ నిర్మించనున్నారు









_1765895060846.jpg)
_1765894453796.jpg)
