
January 6, 2026
ms dhoni visits amaravati: భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని జనవరి 9న ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతికి రానున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి, యువ ప్రతిభను వెలికితీయడానికి రాష్ట్రంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశంపై చర్చ జరిగే అవకాశముందని సమాచారం..





_1767886186867.png)
_1767883942288.png)
