_1765805332317.jpg)
December 15, 2025
kavitha's sensational tweet on social media: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె సోషల్ మీడియా (x)వేదికగా నెటిజన్లతో కాసేపు ముచ్చటించారు. ఓ నెటిజన్ మీరు 2029లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ప్రశ్నించారు. దీనికి కవిత స్పందిస్తూ.. తప్పని సరిగా 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. తన అభిమాన హీరో ఎవరో అని ప్రశ్నించగా మెగాస్టార్ చిరంజీవి అని చెప్పారు. అలాగే పలువురు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు














_1765895060846.jpg)