
Minister Nimmala on YS Jagan: ఐదేళ్ల పాలనలో రాయలసీమకు జగన్ ఏం చేశారు: మంత్రి నిమ్మల
January 6, 2026
minister nimmala hot comments on ys jagan: రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో మాజీ సీఎం జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో రాయలసీమకు ఏం చేశారో చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా.. అని మంత్రి నిమ్మల ప్రశ్నించారు. పూర్తికాని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారని విమర్శించారు.




_1767886186867.png)
_1767883942288.png)
