
January 6, 2026
minister kishan reddy letter to cm revanth: వరంగల్ కోట భూముల్లో అక్రమ కట్టడాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కోట భూములను భారత పురావస్తుశాఖకు చెందినవిగా గుర్తించాలని, అక్రమ నిర్మాణాలను తొలగించాలని లేఖలో పేర్కొన్నారు







_1767886186867.png)
_1767883942288.png)
