Home/Tag: Mexico
Tag: Mexico
Mexico Train accident: మెక్సికోలో ట్రైన్ యాక్సిడెంట్.. అక్కడికక్కడే 18 మంది మృతి
Mexico Train accident: మెక్సికోలో ట్రైన్ యాక్సిడెంట్.. అక్కడికక్కడే 18 మంది మృతి

December 29, 2025

mexico train accident: మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశంలోని దక్షిణ భాగంలోని ఓక్సాకాలో ఆదివారం ఇంటర్షియానిక్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. ఓక్సాకా-వెరాక్రూజ్ మధ్య ఉన్న లైన్ zలో, అసున్సియాన్ ఇన్స్టాల్టెపెక్ ప్రాంతంలోని నిజాండా సమీపంలో ట్రైన్ పట్టాలు తప్పిడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

Mexico Plane Crash: మెక్సికోలో విమాన ప్రమాదం.. స్పాట్‌లో 10 మంది మృతి!
Mexico Plane Crash: మెక్సికోలో విమాన ప్రమాదం.. స్పాట్‌లో 10 మంది మృతి!

December 16, 2025

plane crash in mexico: ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు అధికమవుతున్నాయి. రోజు రోజుకు విమాన ప్రమాదాలు పెరగడంతో ప్రయాణికులు భయోందళనకు గురవుతున్నారు. మెక్సికోలోని టోలుకా ఎయిర్పోర్ట్ సమీపంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు. మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయల్దేరిన ఓ మినీ జెట్ అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా విమానం స్పాట్‌లోనే కుప్పకూలింది.

Gun Fire in Mexico: మెక్సికోలో కాల్పులు.. 12 మంది మృతి!
Gun Fire in Mexico: మెక్సికోలో కాల్పులు.. 12 మంది మృతి!

June 26, 2025

12 killed in Gun Fire in Mexico: మెక్సికో మరోసారి దద్దరిల్లింది. గ్వానాజువాటలోని ఇరాపువాటో పట్టణంలో కొంతమంది దుండగులు కాల్పులు చేశారు. రాత్రి జరిగిన స్ట్రీట్ ఫెస్టివల్‌లో కాల్పులకు తెగబడగా.. 12 మంది అ...

Prime9-Logo
Donald Trump: కెనడా, మెక్సికోలకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. మార్చి 4 నుంచి 25శాతం టాక్స్

February 26, 2025

Donald Trump says 25 percent tariffs on Canada, Mexico: అనుకున్నదంతా అయింది. తాను గద్దెనెక్కితే ప్రత్యర్థి దేశాలనుంచి భారీ సుంకాలను పిండుకుంటానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెక్సికో, కెనడాలక...

Prime9-Logo
Mexico Bus Accident: దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం.. 41మంది అగ్నికి ఆహుతి

February 9, 2025

Accident Involving Bus In Southern Mexico Killed 41 passengers: దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో బస్సుకు అకస్మాత...

Prime9-Logo
Mexico Shootings:మెక్సికోలో క్రిస్మస్ వేడుకల్లో కాల్పులు.. 16 మంది మృతి

December 18, 2023

మెక్సికోలోని ఉత్తర-మధ్య రాష్ట్రమైన గ్వానాజువాటోలోని సాల్వాటియెర్రా పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున క్రిస్మస్ సీజన్ పార్టీపై ముష్కరులు దాడి చేయడంతో కనీసం 16 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.

Prime9-Logo
Mexico: మెక్సికో లో ఓటిస్ హరికేన్ బీభత్సం.. 27 మంది మృతి

October 27, 2023

మెక్సికో లో ఓటిస్ హరికేన్ అకాపుల్కోను తాకడంతో సుమారుగా 27 మంది మరణించగా నలుగురు గల్లంతయ్యారు. గంటకు 165 మైళ్ళ వేగంతో వీచిన గాలులతో, ఇళ్లు మరియు హోటళ్ల ధ్వంసమయి పైకప్పులు ఎగిరిపోయాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. కమ్యూనికేషన్లు స్తంభించాయి.

Prime9-Logo
Mexico: మెక్సికో హైవేపై ట్రక్కు బోల్తా పడి 10 మంది మృతి.

October 2, 2023

దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన చియాపాస్‌లో కార్గో ట్రక్కు ప్రమాదంలో 10 మంది క్యూబన్ వలసదారులు మరణించగా 17 మంది తీవ్రంగా గాయపడినట్లు మెక్సికో మైగ్రేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆదివారం తెలిపింది. చియాపాస్‌లోని పిజిజియాపాన్-టోనాలా హైవే యొక్క పసిఫిక్ తీరప్రాంతం వెంబడి ఈ ప్రమాదం జరిగింది.

Prime9-Logo
Mexico: మెక్సికోలో రోడ్డుప్రమాదం.. 16 మంది మృతి.. 36 మందికి గాయాలు

August 23, 2023

మంగళవారం తెల్లవారుజామున సెంట్రల్ మెక్సికోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మెక్సికన్లు మరియు ఒక వెనిజులాన్ మరణించినట్లు మెక్సికో యొక్క ఐఎన్ఎం మైగ్రేషన్ ఇన్స్టిట్యూట్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Prime9-Logo
Mexico: మెక్సికోలో లోయలోపడ్డ బస్సు.. 29 మంది మృతి

July 6, 2023

మెక్సికోలోని ఓక్సాకా రాష్ట్రంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రయాణీకుల బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోవడంతో ఏడాదిన్నర పసిబిడ్డతో సహా కనీసం 29 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు.

Prime9-Logo
Human body parts: మానవ శరీర భాగాలతో బయటపడిన 45 బ్యాగులు .. ఎక్కడో తెలుసా?

June 2, 2023

మెక్సికన్ రాష్ట్రం జాలిస్కోలోని లోయలో మానవ శరీర భాగాలతో 45 బ్యాగులు కనుగొనబడ్డాయని స్థానిక అధికారులు గురువారం తెలిపారు.మగ మరియు ఆడ వ్యక్తులకు చెందిన మానవ అవశేషాలతో నలభై ఐదు సంచులు సేకరించబడ్డాయని రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Prime9-Logo
Mexico shootout: మెక్సికోలో జరిగిన కాల్పుల్లో 10 మంది రోడ్డు రేసర్ల మృతి.. 9 మందికి గాయాలు.

May 21, 2023

ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన కార్ షోలో జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది మరణించగా, మరో తొమ్మిది మంది గాయపడినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.నివేదికల ప్రకారం, ఎన్సెనాడా నగరంలోని శాన్ విసెంటే ప్రాంతంలో ఆల్-టెరైన్ కార్ రేసింగ్ షో సందర్భంగా ఈ దాడి జరిగింది.

Prime9-Logo
Mexico: మెక్సికో లో అగ్నిప్రమాదం.. 39 మంది వలసదారుల మృతి.

March 28, 2023

: మెక్సికో యొక్క ఉత్తర సరిహద్దు నగరమైన సియుడాడ్ జుయారెజ్‌లోని వలస కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో 39 మందికి పైగా మరణించారు.నేషనల్ మైగ్రేషన్ ఇన్స్టిట్యూట్ (INM) కార్యాలయంలో ఈ సంఘటన జరిగింది. సియుడాడ్ జుయారెజ్‌లోని మైగ్రేషన్ స్టేషన్‌లో సంభవించిన అతిపెద్ద విషాదం ఇదే.

Prime9-Logo
Mexico: 57 మంది విద్యార్థులపై విషప్రయోగం..!

October 9, 2022

మెక్సోకో దేశంలో వరుసగా మూడోసారి విద్యార్థులపై విషప్రయోగం జరిగింది. దక్షిణ మెక్సికో రాష్ట్రమైన చియాపాస్ లో గ్రామీణ మాధ్యమిక పాఠశాలలో చదువుతున్న 57 మంది విద్యార్థులపై గుర్తుతెలియని పదార్థంతో విషప్రయోగం చేశారు.

Prime9-Logo
Mexico: మెక్సికోలో దారుణం..18 మందిని కాల్చి చంపిన ముష్కరులు

October 6, 2022

మెక్సికోలో ఆగంతుకులు చెలరేగిపోయారు. విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 18మంది మృతిచెందారు. ఘటనలో మేయర్ తో సహా పోలీసులు కూడా మరణించారు. దీంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.

Prime9-Logo
Mexico Earthquake: మెక్సికోలో ఒక్కసారిగా దద్దరిల్లిన భూమి... పరుగులు తీసిన ప్రజలు

September 20, 2022

మెక్సికోలో ఒక్కసారిగా భూమి దద్దరిల్లింది. మెక్సికో సెంట్రల్ పసిఫిక్ తీరంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.4 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని ఆ దేశ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది.