
Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్
December 24, 2025
union cabinet gives green signal for expansion of delhi metro: దేశ రాజధాని ఢిల్లీలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఢిల్లీ మెట్రో రైలు ప్రాజెక్టు తదుపరి విస్తరణకు ఆమోదం లభించింది.






_1766580132538.jpg)