
World Telugu Mahasabhalu: 50 దేశాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు: మారిషస్ అధ్యక్షుడు
January 4, 2026
world telugu mahasabhalu: ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తెలిపారు. మహాసభలు భాష, నాగరికతను మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక వారసత్వాన్ని నిర్వహించుకునేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.






_1767712212288.png)