Home/Tag: Maoists
Tag: Maoists
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

January 18, 2026

six maoists killed in firing: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో రెండు రోజులుగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు కీలక మావోయిస్టులు మృతిచెందారు. శనివారం నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

Maoists:బీజాపుర్ ఎన్‌కౌంటర్‌‌‌లో  ఇద్దరు మావోయిస్టులు దుర్మరణం
Maoists:బీజాపుర్ ఎన్‌కౌంటర్‌‌‌లో ఇద్దరు మావోయిస్టులు దుర్మరణం

January 17, 2026

encounter in bijapur:ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం బీజాపుర్ జిల్లాలోని జాతీయ ఉద్యానవనంలో మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు మావోయిస్టులు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది

26 Maoists Surrendered: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన 26 మంది మావోలు
26 Maoists Surrendered: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన 26 మంది మావోలు

January 7, 2026

26 maoists surrendered in chhattisgarh's sukuma: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిపై 64 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్‌ చవాన్‌ తెలిపారు.

Encounter: సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది మావోయిస్టులు మృతి
Encounter: సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది మావోయిస్టులు మృతి

January 3, 2026

14 naxalites killed sukma encounter: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారని పోలీసులు వెల్లడించారు.

Maoist: ఒడిశాలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత గణేశ్ ఉయికే హతం
Maoist: ఒడిశాలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత గణేశ్ ఉయికే హతం

December 25, 2025

maoist leader from telangana killed in odisha encounter: ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో 48 గంటలుగా కొనసాగుతున్న భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.

CM Vishnu Dev Sai: రాష్ట్రంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం: ఛత్తీస్ గఢ్ సీఎం
CM Vishnu Dev Sai: రాష్ట్రంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం: ఛత్తీస్ గఢ్ సీఎం

December 22, 2025

cm vishnu dev sai key comments on maoists: ఛత్తీస్ గఢ్‌లో మావోయిస్టులు లేకుండా చేస్తామని సీఎం విష్ణుదేవ్ సాయ్ హామీనిచ్చారు. ఏపీలో నిర్వహించిన వాజ్ పేయీ శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఛత్తీస్ గఢ్‌లో ఇంతకు ముందు మావోయిస్టులు ఎక్కవ మంది ఉండేవాళ్లు అని, ఇప్పడు ఆ సంఖ్య చాలా వరకూ తగ్గిందని పేర్కొన్నారు. దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.

34 Maoists Surrendered: మావోయిస్టు పార్టీకి మరో బిగ్‌షాక్.. లొంగిపోయిన 34 మంది మావోలు
34 Maoists Surrendered: మావోయిస్టు పార్టీకి మరో బిగ్‌షాక్.. లొంగిపోయిన 34 మంది మావోలు

December 16, 2025

34 maoists surrendered: ఆపరేషన్ కగారు, వరుస లొంగుబాట్లతో సతమతం అవుతున్న మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఛత్తీస్ గఢ్ స్టేట్ బీజాపూర్ లో 34 మంది వివిధ కేడర్లకు చెందిన మావోయిస్టులు లొంగిపోయారు. మంగళవారం ఆ రాష్ట్ర పోలీస్, సీఆర్‍పీఎఫ్ ఎదుట జనజీవన స్రవంతిలో కలిశారు.

Asifabad Maoists Surrender: 16 మంది మావోయిస్టుల అరెస్ట్.. ఏకే 47తోపాటు రెండు ఇన్సాస్ ఆయుధాలు స్వాధీనం!
Asifabad Maoists Surrender: 16 మంది మావోయిస్టుల అరెస్ట్.. ఏకే 47తోపాటు రెండు ఇన్సాస్ ఆయుధాలు స్వాధీనం!

December 16, 2025

16 maoists surrender to asifabad police: కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మావోయిస్టులు లొంగిపోయారు. సిర్పూరు మండలంలోని పెద్దదోబలో మావోయిస్టులు ఉన్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. ఓ పూరి గుడిసెలో నట్టిన దాదాపు 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Maoists: హిడ్మా హత్యకు కారణం ఆ నలుగురే.. మావోయిస్టుల సంచనల లేఖ
Maoists: హిడ్మా హత్యకు కారణం ఆ నలుగురే.. మావోయిస్టుల సంచనల లేఖ

December 5, 2025

maoists sensational letter: మావోయిస్టులు మరోసారి సంచనల ప్రకటన చేశారు. ఇవాళ మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణమని ఆరోపించారు.

Chattisgarh Encounter: ఎదురుకాల్పుల్లో నలుగురు మావోల మృతి
Chattisgarh Encounter: ఎదురుకాల్పుల్లో నలుగురు మావోల మృతి

July 26, 2025

Operation Kagaar: ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. మావోయ...

Chattisgarh: ఛత్తీస్ గఢ్ ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోల మృతి
Chattisgarh: ఛత్తీస్ గఢ్ ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోల మృతి

July 18, 2025

Six Maoists Killed: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మడ్ అడవుల్లో ఇవాళ మావోలకు- పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్ కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన...

MP Raghunandan Rao: ఎంపీ రఘునందన్ కు మావోల వార్నింగ్
MP Raghunandan Rao: ఎంపీ రఘునందన్ కు మావోల వార్నింగ్

June 23, 2025

Maoists Warn MP Raghnandan Rao: మెదక్ ఎంపీని చంపేస్తామని పీపుల్స్ వార్ మావోయిస్టుల పేరుతో కొందరు బెదిరించారు. ఇవాళ సాయంత్రం వరకు ఆయనను చంపుతామని హెచ్చరించారు. తాను మధ్యప్రదేశ్ కి చెందిన మావోయిస్టునని ...

Maoists: పోలీస్ ఇన్ ఫార్మర్ నేపంతో మావోయిస్టుతో సహా మరొకరి హత్య
Maoists: పోలీస్ ఇన్ ఫార్మర్ నేపంతో మావోయిస్టుతో సహా మరొకరి హత్య

June 22, 2025

Maoists: లొంగిపోయిన మావోయిస్టుతోపాటు మరొక గ్రామస్తుడిని నక్సలైట్లు హత్య చేశారు. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో ఆదివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పో...

Prime9-Logo
Encounter In Chattisgarh: ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్

June 20, 2025

Two Maoists Killed In Encounter: ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలోని చోటేబేటియా పోలీస్ట్ సేషన్ పరిధిలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఇద్దరు మావోలు మృతిచె...

Prime9-Logo
Maoists Bandh today: ఏజెన్సీలో హై అలర్ట్

June 20, 2025

Telangana Maoists Party Calls Bandh: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్ కౌంటర్లలో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. నంబాల కే...

Prime9-Logo
Encounter in Maredumilli: అల్లూరి జిల్లాలో ఎన్ కౌంటర్.. మావోల కీలక నేతలు మృతి!

June 18, 2025

Encounter in Alluri District: దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోయిస్టులను రూపుమాపేందుకు భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే తాజాగా అల్లూర...

Prime9-Logo
4 Maoists Killed: మధ్యప్రదేశ్ లో ఎన్ కౌంటర్.. నలుగురు మావోల మృతి!

June 15, 2025

4 Maoists Killed in Madhya Pradesh Encounter: మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలో నిన్న భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోలకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు. గోండియా, రాజ...

Prime9-Logo
Maoists: లొంగిపోయిన 17 మంది మావోలు.. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్

May 30, 2025

Bhadradri: దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ముమ్మరంగా కొనసాగుతోంది. అందులో భాగంగా తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు అణువణువు జల్లెడ పడుతున్నాయి. కాగా ఈ మధ్య కాలంలో...

Prime9-Logo
18 Maoists Surrendered: లొంగిపోయిన 18 మంది మావోలు.. 10 మందిపై రూ. 38 లక్షల రివార్డ్

May 27, 2025

18 Maoists Surrendered in Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో 18 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ను కలిసి లొంగిపోతున్నట్టు తెలిపారు. వీరంతా పీపుల్స్ లిబరేషన్ గెరి...

Prime9-Logo
Operation Kagar: పాకిస్తాన్ మాట వింటారు.. మా మాట వినరా..?

May 26, 2025

Maoist ask to PM Modi to Call the Discussion: పాకిస్తాన్ కాల్పుల విరమణను కోరితే సరేనన్న ప్రధాని మోదీ ప్రభుత్వం తమను ఎందుకు పట్టించుకుంటలేదని  ప్రశ్నించారు మావోయిస్టులు. ఇందుకుగాను దండకారణ్యం స్పెషల్ జ...

Prime9-Logo
Jharkhand Encounter: జార్ఖండ్ లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోల హతం

May 24, 2025

2 Maoist killed in Jharkhand Encounter: జార్ఖండ్ లోని లటేహర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోలు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున లటేహర్ జిల్లాలో...

Prime9-Logo
Maharashtra Encounter: మహారాష్ట్రలో ఎన్ కౌంటర్.. నలుగురు మావోల మృతి

May 23, 2025

4 Maoist Killed in Maharashtra Encounter: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో పెద్ద సంఖ్యలో మావోలు...

Prime9-Logo
Encounter in Chhattisgarh: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో కొన‌సాగుతున్న ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి

May 23, 2025

1 Maoist Killed in Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని వరుసగా ఎదురుకాల్పులు కొనసాగుతోన్నాయి. సుక్మా జిల్లాలోని కిష్టారం అటవీ ప్రాంతంలో మావోలు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అం...

Prime9-Logo
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మృతి

May 22, 2025

5 Maoists Killed In Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్‌ జిల్లాలోని పీడియా అడవుల్లో నక్సల్స్, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మ...

Page 1 of 2(33 total items)