
M.S.Subbulakshmi : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ కోసం రంగంలోకి దిగుతోన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్!
December 23, 2025
m.s.subbulakshmi : లెజెండ్రీ సింగర్ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి బయోపిక్‌కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించనున్నారని టాక్.




