_1765702461774.jpg)
December 14, 2025
telangana local badi elections 2025: తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నిల రెండో విడత పోలింగ్ ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఒంటిగంటకు ముగిసింది. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పలు పార్టీల నేతల మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. తెలంగాణలో రెండో విడతలో 192 మండలాల్లోని 3,911సర్పంచ్ లు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగినట్లు ఈసీ తెలిపింది.










_1765860957949.jpg)
