
December 5, 2025
pm modi and putin speak as they meet for trade and defence talks in india: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం భేటీ అయ్యారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోని హైదరాబాద్ వైస్ వేదికగా ఇరు దేశాల నేతలు 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక ఒప్పందాలు జరిగాయి.
























_1764941003734.jpg)

_1764937035273.jpg)
