
December 16, 2025
car accident in konaseema district: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఓ తల్లి కుమారుడి అనారోగ్యానికి గురికావడంతో మెరుగైన చికిత్స కోసం తమ బంధువులతో కలిసి వైజాగ్‌కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.






