_1767763880925.jpg)
January 7, 2026
konaseema ongc gas leak: చమురు నిక్షేపాల వెలికితీత వల్ల కలిగే లాభాల కంటే జరుగుతున్న నష్టమే కోనసీమలో ఎక్కువగా కనిపిస్తోంది. భూసారం తగ్గడం, పంట దిగుబడి పడిపోవడం, ప్రాణ రక్షణ లేకపోవడం వంటి సమస్యలు ఈ ప్రాంతాన్ని పీడిస్తున్నాయి. ఇప్పటికైనా చమురు సంస్థలు తమ సామాజిక బాధ్యతను గుర్తుంచుకొని, కేవలం నిక్షేపాల వెలికితీతపైనే కాకుండా, ఆ ప్రాంత పునరుద్ధరణపై కూడా దృష్టి పెట్టాలి.







