
December 15, 2025
lionel messi goat india tour 2025: కోల్‌కతాలో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ పర్యటించిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని స్టాల్ స్టేడియంలో నిర్వహించిన ఈవెంట్‌లో గందరగోళం నెలకొంది. శనివారం కోల్‌కతాలోని స్టాల్ లేక్ స్టేయానికి మెస్సీ వచ్చి పది నిమషాల్లో వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన అభిమానులు స్టేడియంలోని కుర్చీలను విసిరేశారు. ఈ ఉద్రిక్తత పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు సోమవారం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు

_1765454875857.jpg)









_1765895060846.jpg)