
Ashwini Vaishnaw: అభివృద్ధిలో భారత్ దూసుకుపోతోంది
July 19, 2025
Hyderabad: పదేళ్లుగా భారత్ ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తోందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్స్ లో ఇండియా నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. హైద...





