
Aaromaley OTT: ఓటీటీలో ట్రెండింగ్‌లో శివాత్మిక రాజశేఖర్ తమిళ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్!
December 13, 2025
aaromaley ott: రాజశేఖర్ తనయ శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్‌గా నటించిన ఆరోమాలే ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉంది. జియో హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ మూవీ కిషన్ దాస్ హీరోగా నటించాడు. తెలుగులోనూ ఈ మూవీ రిలీజైంది.






