
December 12, 2025
japan hits by 6.7 magnitude earthquake, tsunami warning issued: జపాన్ దేశాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి. జపాన్‌లో శుక్రవారం మరోసారి భూకంపం సంభవించింది. ఈశాన్య ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం వచ్చిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది




_1765683949420.jpg)
_1765682829063.jpg)


