
December 16, 2025
19 new players names added in ipl auction 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మంగళవారం అబుదాబీ వేదికగా ఎతిహాద్ అరీనాలో 19వ సీజన్‌కు సంబంధించి ఈ వేలం పాట జరగనుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ 2026 ఆటగాళ్ల జాబితాలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. జట్లు అభ్యర్థనల మేరకు కొత్తగా 19 మంది ఆటగాళ్లను చేర్చారు.













_1765895060846.jpg)