_1766472406421.jpg)
iPhone 17 Pro: మైండ్ పోయింది..రూ.25 వేలకే ఐఫోన్ 17 ప్రో.. మిస్ అవ్వకండి..!
December 23, 2025
iphone 17 pro: ఐఫోన్ 17 ప్రో 512జీబీ మోడల్ ధర రూ.154,900. ఇది సిల్వర్ కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డులపై బ్యాంక్ ఆఫర్ కింద రూ.4000 తగ్గింపు లభిస్తుంది. అదనంగా రూ.10,300 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు రూ.25,150 నో-కాస్ట్ emi ఎంపికను కూడా పొందచ్చు.

_1765798846582.jpg)



_1766488838348.jpg)
