Home/Tag: International News
Tag: International News
Train accident in Spain:స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. స్పాట్‌లో 20మంది మృతి
Train accident in Spain:స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. స్పాట్‌లో 20మంది మృతి

January 19, 2026

train accident in spain:స్పెయిన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మలగా నుంచి రాజధాని మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20మంది స్పాట్‌లోనే మృతి చెందారు. కాగా మరో 73మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రైల్వే సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Donald Trump:గాజా శాంతి మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్‌కు ట్రంప్ పిలుపు
Donald Trump:గాజా శాంతి మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్‌కు ట్రంప్ పిలుపు

January 19, 2026

donald trump:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గాజా శాంతి మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్‌కు ఆహ్వానం అందింది. దీనిలో ఇప్పటికే ఇండో-అమెరికన్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాకు చోటు దొరికింది. మరోవైపు ఇందులో భాగస్వామ్యమయ్యేందుకు తమకూ ఆహ్వానం అందినట్లు పాకిస్థాన్ కూడా చెప్పడం గమనార్హం.

Donald Trump:ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై ట్రంప్ ఫైర్..
Donald Trump:ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై ట్రంప్ ఫైర్..

January 18, 2026

donald trump:ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీపై యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇరాన్ ప్రజలపై దాడులు చేస్తున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న దాడులకు ప్రధాన కారణం సుప్రీం లీడర్ ఖమేనీనే అని ట్రంప్ ఆరోపించారు.

Rain effect:ప్రకృతి విలయతాండవం.. ఆఫ్రికా దక్షిణ దేశాల్లో100మందికి పైగా దుర్మరణం
Rain effect:ప్రకృతి విలయతాండవం.. ఆఫ్రికా దక్షిణ దేశాల్లో100మందికి పైగా దుర్మరణం

January 18, 2026

rain effect: ఆఫ్రికా దక్షిణ దేశాల్లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వెయ్యికి పైగా ఇల్లు పూర్తిగా వరదలో కోట్టుకుపోయాయి. ఈ భారీ వర్షాలకు ఇప్పటివరకు 100మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Donald Trump:ట్రంప్‌కు నోబెల్‌ బహుమతిని అందజేసిన మచాడో
Donald Trump:ట్రంప్‌కు నోబెల్‌ బహుమతిని అందజేసిన మచాడో

January 16, 2026

trump who received the nobel prize: వెనెజువెలా విపక్ష నేత మరియా కొరినా మచాడో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే ఆమె నోబెల్ శాంతి బహుమతిని సాధించిన విషయం తెలిసిందే. ఈ నోబుల్ శాంతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు బహుకరించారు.

Indians in Israel: ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు చేయవద్దు: ఇండియాన్స్‌కు సూచన
Indians in Israel: ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు చేయవద్దు: ఇండియాన్స్‌కు సూచన

January 16, 2026

guidelines for indians living in israel: ఇజ్రాయెల్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారత పౌరులకు ముఖ్యమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుత భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, భారతీయుల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Bangladesh: హిందువులకు ప్రత్యేక పోలీంగ్ బూత్‌లు కావాలని డిమాండ్
Bangladesh: హిందువులకు ప్రత్యేక పోలీంగ్ బూత్‌లు కావాలని డిమాండ్

January 13, 2026

special polling booths for hindus in bangladesh:బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల దీపు చంద్రదాస్ హత్యతో బంగ్లాదేశ్‌లో దాడులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 11మంది హిందువులు హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ప్రముఖ హిందూ సంఘాలు అక్కడి ఎన్నికల కమిషన్‌(ఈసీ)తో సమవేశమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంపీ ఎన్నికలు జరగనున్న వేళ.. హిందూ ఓటర్లకు ఎన్నికల సంఘం అదనపు రక్షణ కల్పించాలని సంఘాలు డిమాండ్ చేశాయి.

Iran Protests: ట్రంప్‌కు  సుప్రీం లీడర్ ఖమేనీ మాస్ వార్నింగ్
Iran Protests: ట్రంప్‌కు సుప్రీం లీడర్ ఖమేనీ మాస్ వార్నింగ్

January 12, 2026

iran protests:ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు ఇరాన్ వ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనకారులను సైన్యం పిట్టల్లా కాల్చి చంపుతునే ఉంది. ఈ నిరసనల్లో ఇప్పటివరకు 530మందికి పైగా మరణించారు. సుమారు 1000 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడి చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రంగా స్పందించారు.

Donald Trump: వెనుజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్ వైరల్
Donald Trump: వెనుజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్ వైరల్

January 12, 2026

donald trump's sensational announcement: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టుతో అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనానికి తెర లేపారు. తానను తాను వెనెజువెలా దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.

American attacks:సిరియాలోని ఐసీస్ స్థావరాలపై అమెరికా ప్రతీకార దాడులు..
American attacks:సిరియాలోని ఐసీస్ స్థావరాలపై అమెరికా ప్రతీకార దాడులు..

January 11, 2026

american attacks:సిరియాలో ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై అమెరికా దాడులు చేపట్టింది. ఉగ్రస్థావరాలే లక్ష్యంగా పెట్టుకుని విరుచుకుపడింది. దీంతో అమెరికా ఐసీస్ మరోసారి భారీ స్థాయిలో ప్రతీకార దాడులకు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు జనవరి 10న సిరియా అంతటా ఐసిస్ స్థావరాలపై విస్తృత ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.

America:అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి..!
America:అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి..!

January 11, 2026

mass shooting in america: అగ్రరాజ్యం యూఎస్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పులలో 6మంది అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం రాత్రి అమెరికాలోని మిసీసీసీ రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 6మంది మృతి చెందగా మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Kuwait:కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష.. అక్కడి న్యాయస్థానం కీలక తీర్పు
Kuwait:కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష.. అక్కడి న్యాయస్థానం కీలక తీర్పు

January 8, 2026

two indians sentenced to death in kuwait:కువైట్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఓ న్యాయస్థానం కీలక తీర్పును ఇచ్చింది. ఇద్దరు భారతీయులు మాదకద్రవ్యాలను తరలిస్తుండగా అక్కడి పోలీసులు పట్టుకున్నారు. వారిని కోర్టుకి తరలించగా.. ఇద్దరు భారతీయులను దోషులుగా తేల్చి, మరణశిక్ష విధించింది. ఈ నిందితులు ఇండియాలో ఏ రాష్ట్రానికి చెందిన వారనే విషయంపై ఇంకా తెలియ రాలేదు.

Donald Trump: నా డ్యాన్స్‌ అంటే నా భార్యకు ఇష్టం లేదు: ట్రంప్‌!
Donald Trump: నా డ్యాన్స్‌ అంటే నా భార్యకు ఇష్టం లేదు: ట్రంప్‌!

January 7, 2026

donald trump : అమెరికాలో జరిగే పలు అధికారిక కార్యక్రమాల్లో ట్రంప్ తన ఎన్నికల ర్యాలీల్లో వైఎంసీఏ పాటకు ట్రంప్‌ సరదాగా డ్యాన్స్‌ చేసిన వీడియోలు గతంలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ సమావేశంలో వాటి గురించి ట్రంప్‌ మాట్లాడారు. తన డ్యాన్స్‌ను అందరూ ఇష్టపడతారని కానీ... తన భార్యకు మాత్రం ఆ డ్యాన్స్ అస్సలు నచ్చదని ట్రంప్ సరదగా చెప్పుకొచ్చారు

Trump Hit List: ట్రంప్ 2.0.. 'హిట్ లిస్ట్' ఇదే.. నెక్స్ట్ టార్గెట్ ఏంటి?
Trump Hit List: ట్రంప్ 2.0.. 'హిట్ లిస్ట్' ఇదే.. నెక్స్ట్ టార్గెట్ ఏంటి?

January 7, 2026

why trump target venezuela: ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వెనెజువెలాలో మదురో ప్రభుత్వంపై దాడి చేసిన ఉత్సాహంతో ఉన్న ట్రంప్, తదుపరి లక్ష్యంగా కొలంబియాను ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది.

Niger: గ్రామంపై దుండగుల కాల్పులు.. 30 మందికి పైగా మృతి
Niger: గ్రామంపై దుండగుల కాల్పులు.. 30 మందికి పైగా మృతి

January 4, 2026

northern nigeria: ఉత్తర నైజీరియా ప్రాంతంలోని నైజర్‌ రాష్ట్రంలో దుండగులు దారుణానికి ఒడిగట్టారు. శనివారం సాయంత్రం బోర్గు ప్రభుత్వ పరిధిలోని కసువాన్‌-డాజీ గ్రామంలోకి ఆయుధాలతో చొరబడి కాల్పులు జరిపారు.

Switzerland Blast: న్యూ ఇయర్ వేడుకలు.. స్విట్జర్లాండ్‌లో భారీ పేలుడు!
Switzerland Blast: న్యూ ఇయర్ వేడుకలు.. స్విట్జర్లాండ్‌లో భారీ పేలుడు!

January 1, 2026

switzerland blast in new year 2026 celebrations: స్విట్జర్లాండ్‌లో న్యూ ఇయర్ వేడుకల వేళ విషాదం చోటుచేసుకుంది. స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ స్కీ రిసార్ట్ నగరం క్రాన్స్ మోంటానాలో ఓ బార్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

Warren Buffett Retires: వారెన్‌ బఫెట్‌ సంచలన నిర్ణయం.. సీఈఓ పదవి నుంచి ఔట్
Warren Buffett Retires: వారెన్‌ బఫెట్‌ సంచలన నిర్ణయం.. సీఈఓ పదవి నుంచి ఔట్

December 31, 2025

warren buffett retires: కార్పొరేట్ దిగ్గజం వారెన్ బఫెట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన బెర్క్ షైర్ హ్యాథవే కంపెనీ సీఈఓ పదవి నుంచి గుడ్ బై చెప్పారు. వారెన్ బఫెట్ సుమారుగా 60 ఏళ్లుగా సీఈఓగా పనిచేశారు.

China on India Pakistan War: ఇండియా, పాకిస్థాన్ యుద్దాన్ని మేమే ఆపాం.. చైనా కీలక ప్రకటన
China on India Pakistan War: ఇండియా, పాకిస్థాన్ యుద్దాన్ని మేమే ఆపాం.. చైనా కీలక ప్రకటన

December 31, 2025

china claims credit for ending india and pakistan clashes: భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంపై చైనా కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము మధ్యవర్తిత్వం కోసం కృషి చేసినట్లు చైనా తెలిపింది.

Germany Bank Robbery: బ్యాంకుకు కన్నం.. రూ.316 కోట్లు చోరీ..!
Germany Bank Robbery: బ్యాంకుకు కన్నం.. రూ.316 కోట్లు చోరీ..!

December 31, 2025

bank robbery in germany: ఓ బ్యాంకులో చోరీ జరిగిన ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు జర్మనీలోని గెల్సెన్ కిర్చెన్ నగరంలో ఉన్న ఓ సేవింగ్స్ బ్యాంకులో చోరీకి వెళ్లారు. బ్యాంకులోని ఏకంగా రూ.316కోట్లకు పైగా నగదును అపహరించారు. ఈ దొంగతనం జన్మనీ నేర హిస్టరీలో భారీ దొంగతనం అని అధికారులు చెబుతున్నారు. ఈ చోరీలో చాలామంది పాల్గొన్నట్లుగా తెలుస్తోంది

Putin Warns Ukraine: ఉక్రెయిన్‌ తిరస్కరిస్తే సైనిక చర్యలు తప్పవు.. పుతిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్
Putin Warns Ukraine: ఉక్రెయిన్‌ తిరస్కరిస్తే సైనిక చర్యలు తప్పవు.. పుతిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

December 28, 2025

putin warns ukraine: రష్యా- ఉక్రెయిన్ యుద్దానికి ముగింపుకు శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి యుతంగా ఉక్రెయిన్ ముందుకు రాకపోతే సైనిక మార్గాలను అనుసరించాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Chinese Train Hits 700 Kmph in Just 2 Seconds: 2 సెకన్లలో 700 kmph వేగంతో పరుగులు.. బుల్లెట్ రైలు ప్రపంచ రికార్డు
Chinese Train Hits 700 Kmph in Just 2 Seconds: 2 సెకన్లలో 700 kmph వేగంతో పరుగులు.. బుల్లెట్ రైలు ప్రపంచ రికార్డు

December 27, 2025

chinese train hits 700 kmph in just 2 seconds: ప్రపంచంలోనే టెక్నాలజీ రంగంలో చైనా దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా చైనా మరో మైలురాయిని అధిగమించింది. కొన్నేళ్లుగా హైస్పీడ్‌ రైలు నెట్‌వర్క్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించిన బీజింగ్‌ తాజాగా విమానంతో పోటీపడే ఓ సరికొత్త హైస్పీడ్‌ రైలును పరిచయం చేసింది.

Attack on Rockstar Concert: బంగ్లాలో ఉద్రిక్తతలు.. రాక్‌స్టార్ కాన్సర్ట్‌పై దాడి!
Attack on Rockstar Concert: బంగ్లాలో ఉద్రిక్తతలు.. రాక్‌స్టార్ కాన్సర్ట్‌పై దాడి!

December 27, 2025

attack on rockstar concert in bangladesh: బంగ్లాదేశ్‌లో ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ప్రముఖ గాయకుడు జేమ్స్ కాన్సర్ట్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బంగ్లాదేశ్‌లో ఓ పాఠశాల 185వ వార్షికోత్సవం నేపథ్యంలో ఏర్పాటు చేసిన జేమ్స్ కాన్సర్ట్‌కు కొన్ని వేలమంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రారంభం ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు.

Gujarat Earthquake: గుజరాత్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత
Gujarat Earthquake: గుజరాత్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత

December 26, 2025

gujarat earthquake: గుజరాత్‌లో భూకంపం సంభవించింది. కచ్ జిల్లాల్లో శుక్రవారం తెల్లవారుజామున 4.40 గంటల సమయంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

December 25, 2025

another hindu youth murdered in bangladesh: బంగ్లాలో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. మైనార్టీలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. దీపూ చంద్రదాస్‌ ఉదంతం మరవకముందే మరో హిందూ యువకుడిని గ్రామస్తులు కొట్టి చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Pavel Durov:నా వీర్యం వాడుకుంటే.. ఖర్చులతో పాటు తన ఆస్తిని పంచుతా: సీఈవో పావెల్ దురోవ్
Pavel Durov:నా వీర్యం వాడుకుంటే.. ఖర్చులతో పాటు తన ఆస్తిని పంచుతా: సీఈవో పావెల్ దురోవ్

December 25, 2025

pavel durov:ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ ఆసక్తికరమైన ఆఫర్‌తో వార్తల్లో నిలిచారు. 37 ఏళ్ల లోపు మహిళలు తన వీర్యాన్ని వాడుకొని ఐవీఎఫ్ చేయించుకుంటే, ఆ ఖర్చులను పూర్తిగా భరిస్తానని ప్రకటించారు. ఈ ఆఫర్ రష్యా రాజధాని మాస్కోలోని అల్ట్రావిటా క్లినిక్‌లో అందుబాటులో ఉన్న తన స్పెర్మ్ డొనేషన్‌కు సంబంధించింది. అవివాహిత మహిళలు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. లీగల్ వివాదాలు రాకుండా ఉండేలా డిజైన్ చేశారు.

Page 1 of 37(917 total items)