
December 25, 2025
indian army can use instagram: భారత రక్షణశాఖ సైనికులు సామాజిక మాధ్యమాలను వినియోగించడంపై కఠిన వైఖరిని అవలంబించింది. తాజాగా నిబంధనలను కాస్త సడలించింది. జవాన్లు, సైనికాధికారులు ఇన్‌స్టాగ్రామ్‌ను వీక్షించేందుకు అనుమతి కల్పించినట్లు సమాచారం.






_1766666134372.jpg)
_1766663723313.jpg)