
December 29, 2025
16 dead in indonesia nursing home fire: ఇండోనేసియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఇండోనేసియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్ రాజధాని మనడో నగరంలోని ఓ నర్సింగ్ హోమ్‌లో ఈ ప్రమాదం జరిగింది







_1767261845062.jpg)
_1767261513760.jpg)
