
Snow effect in Delhi:ఢిల్లీలో మంచు ఎఫెక్ట్.. విమాన సర్వీసులకు అంతరాయం
January 2, 2026
snow effect in delhi:ఢిల్లీ నగరంలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. మరోసారి దేశరాజధానిని పొగమంచు కప్పేసింది. దీనివల్ల విజిబిలిటీ తగ్గిపోవడంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మంచు కారణంగా పలు విమానయాన సంస్థలు విమానాల రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడపనున్నట్లు వెల్లడించాయి. తీవ్రమైన మంచు కారణంగా ఢిల్లీ నగరానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.




_1767344362344.jpg)

_1767343739963.jpg)