
January 1, 2026
team india: ఈ సంవత్సరం టీమ్‌ఇండియా పురుషుల జట్టు t20 వరల్డ్ కప్ ఆడనుంది. మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2024లో పొట్టికప్పును భారత జట్టు సొంతం చేసుకుంది. ఈసారి కూడా టైటిల్‌ను నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.



_1767281779160.jpg)

