_1767416961587.jpg)
January 3, 2026
indian team for bangladesh tour:భారత్- బంగ్లాదేశ్ సిరీస్‌పై బీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జులైలోనే భారత జట్టు బంగ్లాదేశ్ గడ్డపై ఆడాల్సి ఉంది. అయితే దీనిని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. అయితే ఈ ఏదాడి సెప్టెంబర్ 1, 3, 6లలో వన్డేలు నిర్వహించనున్నారు. అనంతరం 9, 12, 13 తేదీల్లో టీ20లు నిర్వహిస్తామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ కు చెందిన ఓ అధికారి ప్రకటనలో పేర్కొన్నారు.






