
Komatireddy: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు: మంత్రి కోమటిరెడ్డి
January 10, 2026
komatireddy venkat reddy key comments: సోషల్ మీడియా, ఛానెళ్లల్లో మహిళా అధికారులపై తప్పుడు వార్తలు ప్రసారం చేయడాన్ని, రాయడాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. ఐఏఎస్ అధికారుల బదిలీ మంత్రి చేయలేరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.



_1768123303816.jpg)

_1768122262207.jpg)
