_1767607496141.jpg)
Credit Card Limit Increase Tips: క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచాలా..? బ్యాంక్ ఎలా నిర్ణయిస్తుందో తెలుసా..?
January 5, 2026
how to increase credit card limit: నేటి ఆధునిక కాలంలో క్రెడిట్ కార్డ్ కేవలం అత్యవసర అవసరాలకే కాకుండా, ఒక వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణను ప్రతిబింబించే సాధనంగా మారింది. చాలా మంది తమ క్రెడిట్ పరిమితిని పెంచుకోవాలని ఆశిస్తుంటారు. దీనివల్ల ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కలగడమే కాకుండా, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో తగ్గి క్రెడిట్ స్కోరు మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది.





