
December 29, 2025
ernakulam express catches fire: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. టాటా నగర్ నుంచి దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్స్‌ప్రెస్‌లోని బీ-1 ఏసీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం ఎం-2 బోగీకి కూడా అంటుకున్నాయి





_1767178755836.jpg)

_1767177340095.jpg)