
Hyderabad:హైదరాబాద్ వేదికగా మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ
January 13, 2026
women's hockey world cup qualifying tournament:మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ ఏడాది మర్చిలో జరిగే క్వాలిఫయింగ్ పోటీలకు భారత్ ప్రాతినిథ్యం వహిస్తోంది. హైదరాబాద్ నగరంలో పలు ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లు గతంలో జరిగాయి. ఈ సారి మహిళల హాకీ వరల్డ్ కప్‌లో భాగంగా జరిగే క్వాలిఫయింగ్ టోర్నీని ఇక్కడి గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తారు.






