
Dry Fruit Ladu: పిల్లలకు ఆరోగ్యాన్నిచ్చే డ్రైఫ్రూట్ లడ్డూ.. ఎలా తయారు చేయాలంటే..?
July 26, 2025
Dry Fruit Ladu: ఇంట్లో అప్పడప్పుడు చిన్నపిల్లలు లడ్డూలను కావాలని అడుగుతుంటారు. అయితే చాలామంది తల్లులు స్వీట్ షాపుల్లో ఎక్కువ చక్కెర కలిగిన లడ్డూలను ఇస్తూ ఉంటారు. అవి నిజానికి పిల్లలకు అంత మంచిది కాదు....






