Home/Tag: hangover reducing foods
Tag: hangover reducing foods
New Year 2026 Celebrations: హ్యాంగోవర్ తగ్గించే హోమ్ రెమిడీస్ ఇవే!
New Year 2026 Celebrations: హ్యాంగోవర్ తగ్గించే హోమ్ రెమిడీస్ ఇవే!

December 31, 2025

home remedies for new year 20267 hangover: సంవత్సరం అయిపోయిందనే బాధతోనో.. కొత్త సంవత్సరం వచ్చేస్తుందని సంతోషంతోనో.. చాలా మంది డిసెంబర్ 31వ తేదీన మందు తీసుకుంటారు. లిమిటెడ్​గా తీసుకుంటే పర్లేదు కానీ పార్టీ జోష్​లో కాస్త ఎక్కువగా తాగేస్తుంటారు. దీంతో కొందరికి కొత్త సంవత్సరం హ్యాంగోవర్​తో ప్రారంభమవుతుంది. తల పట్టేయడం, కడుపులో తిరగడం వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనివల్ల ఒంట్లో శక్తి కూడా తగ్గిపోతుంది.