_1765683949420.jpg)
Gudivada Fire Accident: గుడివాడలో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు
December 14, 2025
gudivada fire accident: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుడివాడలోని నెహ్రూచౌక్ సెంటర్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి. క్రమంగా మిగతా షాపులకు మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు.






_1765895060846.jpg)