
Kingdom - Naga Vamsi : ‘కింగ్డమ్’ ఫ్లాప్.. డైరెక్టర్‌పై నెట్టేసిన నిర్మాత
December 26, 2025
kingdom - naga vamsi : భారీ అంచనాల నడుమ విడుదలైన కింగ్డమ్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవటానికి గల కారణాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు..




_1766741051098.jpg)
