
Google Pixel 10a:గెట్ రెడీ! ఫిబ్రవరిలో లాంచ్.. పవర్‌ఫుల్ ఫోన్ల జాతర.. ఫోన్ Pixel 10 సిరీస్ ప్రత్యేకతలు ఇవే..!
January 14, 2026
google pixel 10a: గూగుల్ pixel 10a మిడ్-ఫిబ్రవరి 2026లో లాంచ్ అవుతుందని రిపోర్టులు చెబుతున్నాయి. గూగుల్ తన pixel లైనప్‌లో నూతన మోడల్‌ను త్వరలో జోడించవచ్చు అని తెలుస్తోంది. ఎందుకంటే తాజా లీక్‌లు pixel 10a మిడ్-ఫిబ్రవరి 2026 నాటికి స్టోర్లలో అందుబాటులోకి రావచ్చు. ఈ కంపెనీ ఇంకా ఏ అధికారిక ప్రకటన చేయలేదు.

_1765696019722.jpg)




