
December 15, 2025
gold rate increased and silver prices hit record high: మహిళలకు షాకింగ్ న్యూస్. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో బంగారం కొనాలనుకునే మహిళలు నిరాశ చెందుతున్నారు. తులం బంగారం ఏకంగా లక్షన్నర చేరువలోకి దూసుకెళ్తుంది.






_1765895060846.jpg)