
Golconda Bonalu: కన్నుల పండుగగా గోల్కొండ బోనాల జాతర
June 29, 2025
Aashada Bonalu Festival: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాడ మాస బోనాల సందడి మొదలైంది. చారిత్రాత్మక గోల్కొండ కోటలో బోనాల సమర్పణ కన్నుల పండుగగా సాగుతోంది. తెల్లవారుజాము న...






