
January 20, 2026
gaddar film awards announcement:తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025ను కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 2025 జనవరి 1తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ) ద్వారా సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు ఈ అవార్డులు బహుకరణ చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.


_1768903180186.jpg)



_1768898750174.jpg)