_1765376020287.jpg)
December 10, 2025
hero venkatesh:టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేశ్ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వెంకటేష్ అభిమానులకు షాక్ తగిలింది. ప్రేమంటే ఇదేరా మూవీని డిసెంబర్ 13న రీ రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు. కొత్త రిలీజ్ తేదీని త్వరరలోనే ప్రకటిస్తామని మూవీ టీం పోస్టర్ రిలీజ్ చేసింది.





_1765467078599.jpg)

_1765466422458.jpg)