
Vijay Deverakonda - Rana Daggubati : బెట్టింగ్ యాప్స్ కేసు: టాలీవుడ్ స్టార్స్‌పై ఈడీ కన్ను? ఆస్తుల జప్తుంటూ ఊహాగానాలు
December 21, 2025
vijay deverakonda - rana daggubati : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ కేసులో విజయ్ దేవరకొండ, రానాతో పాటు మరికొందరు ప్రముఖుల ఆస్తులను ఈడీ జప్తు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.






